- నీకు నీవు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావో అప్పుడు నీవు ఈ సమాజపు నడకకు ప్రమాదం. పొరుగువారికి ప్రమాదం. ఎందుకంటే ప్రపంచపు వాస్తవాన్ని వాస్తవంగా వాళ్ళు అంగీకరిస్తున్నందున ...,మరో గమ్మత్తైన విషయం... నీకు మల్లే వాళ్ళు ప్రశాంతత కోసం వెతుకుతున్నందున ...వాళ్ళ ఉనికికి నీవు ప్రమాదమౌతావని వాళ్లకు తెలుసు. దాన్ని వాళ్ళు అనుభవించి వున్నారు. అందువల్ల నీవు ఎప్పుడూ ఒంటరివి. వాళ్ళు ఒంటరితనాన్ని కోరుకోవడం లేదు.
No comments:
Post a Comment