- నీవు ఇంకా, ఇంకా జ్ఞానాన్ని, అనుభవాన్ని సాధించాలనుకుంటావు.ఈ క్రమంలో విషయాలను బాగా అర్ధం చేసుకోచ్చు ననుకుంటావు. కాని నేను చెప్పేదేమిటంటే నీ జీవన ప్రయాణం ఎప్పటికీ నీ జ్ఞానంలో భాగస్వామ్యం కాదు. నీవే ప్రవాహం అవ్వాలని ఏదో ఒకటి చేస్తుంటావు. ఈ దిశలో నీకు నీవు ప్రవాహం నుంచి విడిపోతుంటావు.
No comments:
Post a Comment