ప్ర: "నువ్వు నాకిదిస్తే, నేనిదిస్తా" అనే అర్థంలో మానవ సంబంధాలు ఒక రకమైన వ్యాపార సంబంధాలుగా మారాయి.
UG: అవును. అది వాస్తవం.దీనిని అంగీకరించడానికి ఇష్టపడం. ఎందుకంటే మానవ సంబంధాలు ఏదో అద్భుతం, అసాధారణమైనవి అంటే భ్రమను ఇది నాశనం చేస్తుంది. అన్ని సంబంధాలు "ఈ సంబంధం నుంచి నేను ఏమి పొందగలను?" అనే పునాధిపైనే నిర్మితమయ్యాయని అంగీకరించేంత నిజాయితీపరులం, మర్యాదస్తులం కాము. ఇది పరస్పర ఓదార్పు తప్ప మరొకటి కాదు.
Q: Human relationships have become a kind of commercial exchange in the sense of "If you give me something, I will give you something".
UG: Yes. That's a fact. We do not want to accept it because it destroys the myth that human relationships are something marvelous or extraordinary. We are not honest, decorous and decent enough to admit that all relationships are built on the foundation of "What do I get out of this relationship?". It is nothing but mutual gratification.
No comments:
Post a Comment