- నీ చుట్టూ ఉన్న దానితో, నీ దగ్గర సమీపంలోని వారితో నీవు అనుకున్నట్టుగా సంబంధాన్ని ఏర్పరచు కోవ డం సాధ్యం కాదు. మన చుట్టూ జీవితం నుంచి, మానవాళి నుంచి విడిపోయాం. వేరుపడి పోయాం. ఇతర సృ ష్టి నుంచి మనం విడిపోయాం. మనం ఏవరికి వారు ప్రత్యేక చట్రంలో జీవిస్తున్నాం. సంబంధాల కోసం ప్రయ త్నిస్తున్నాం. దీన్ని ఎవరో పూరించాలనుకుంటున్నాం. ఫలితంగా మనం విడిపోతు న్నాం. ఈ ఖాళీ ని నింప డం కోసం మన చుట్టూ ఉన్న ప్రజలు అన్ని రకాల సంబంధాల కోసం సర్వదా ప్ర యత్ని స్తుంటారు. ఇది నిజం గా పెద్ద సమస్య. ఇతరులతో సంబధాల కోసం అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తాం. సంబంధాలు లేకపోతే నష్టపోతాం. అర్ధం, పరమార్ధం కనబడదు. సంబంధం
- అర్ధవంతమైన, ప్రయోజనపుర్వకమైన సంబంధాల కోసం ఆసక్తి ప్రదర్శిస్తుంటాం. అందువల్ల వాస్తవ ప్రపంచా న్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది.కాని అర్ధం చేసుకోవడానికి ఏమీ లేదు. వాస్తవం అంటూ ఏమీ లేదు. వాస్తవ ప్రపంచం అంటూ నేను అంగీకరిచడం అంటే అది సమాజం నన్ను నిర్దేశింహిందే.నిన్ను స్త్రీ అనో, పురుషుడనో, అది బెంచీ, ట్రే అనో చెబుతాను. అంతకుమించి ఈ ప్రపంచంలో వివేకంతో, తెలివితో నడవలేను. వాస్తవ ప్రపం చాన్ని అర్ధం చేసుకోవడమంటే అర్ధంకోసమో, సహాయం కోసమో, ప్రయోజనం కోసమో కాకుండా ఉండాలి.
- మన చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి మనం విడిగా లేం. ఇదంతా ఒకే సమాహారం. చైతన్యం, ఆత్మ అంటూ మొత్తం నుంచి విడిపోయాం.
No comments:
Post a Comment