- అమెరికా అంతటా అంత్రాక్స్ దాడుల భయం చుట్టుముట్టింది. ఈ నిజాన్ని తోక్కిపెట్టేందుకు అన్ని చర్యలు తిసుకుంటోంది. అమెరికన్లు ఉన్మాదులు అని చెప్పడం అంటే ఇంకా గౌరవంగా మాట్లాడినట్లవుతుంది. `శాశ్విత మైన స్వేచ్చ` కోసం పోరాటం చేస్తున్నానని ఈ దేశం చెప్పే మాటలు ఇక్కడ వర్తించవు. ఇది వీర భూమి కాదు. ఇది స్వేచ్చగా ఉండే వాళ్ళ ఇల్లుకాదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోలీస్ స్టేట్ గా మా రింది. సాధ్యమైనంత వరకు ఒక్క వారంలో ఇక్కడ నుంచి బయటపడతాను.తర్వాత ఎక్కడికి వెళతానో తెలి యదు. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను. భారత దేశంలో అడుగు పెట్టను. ఎందుకో మీకు తెలుసు. మీరు అమెరికాకు ద్వారాలు తెరిచారు. వాళ్ళు పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలుపెట్టారు. తర్వాత కాశ్మీర్ ని మధ్య ప్రాచ్యంగా చేస్తారు. మీరు గర్వపడే మీ గొప్ప వారసత్వం సృస్టించిన వెన్నుముక లేని నాయకులకు పశ్చిమ దేశాలను `వెళ్ళిపొండి` అనే దమ్ము లేదు.
అమెరికా నుంచి mahesh భట్ తో ఫోన్లో
No comments:
Post a Comment