- నీ సమస్యలన్నీ కొనసాగుతుంటాయి. కారణం తప్పుడు పరిష్కారాలను కనుగొన్నావు. అక్కడ సమాధానాలు లేకపోతే ప్రశ్నలే ఉండవు. అవి ఒక దానిమీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. తత్వవేతలు, రాజకియవేత్తలు, సైకాలజిస్టులు, ఆద్యాత్మిక గురువులు అనేక పరిష్కారాలు చూపారు. అవి సమాధానాలు కాదు. అది మనకు స్పష్టమైంది. ఆ పరిష్కరాల్లో నిర్దిష్టత ఉంటే సమస్యలే ఉండవు.
- మన ప్రశ్నలన్నీ మన లక్ష్యాలు , నమ్మకాలు, తలంపులు, జ్ఞాపకాల నుంచే వస్తాయి. వాస్తవ స్థితి నుంచి కాదు. ఇక్కడ నీవు స్వేచ్చను పొందవలసి ఉంది.
No comments:
Post a Comment