Saturday, 6 September 2025

చైతన్యం అనే భావననే ప్రశ్నిస్తున్నాను

 నేను చైతన్యం అనే భావననే ప్రశ్నిస్తున్నాను. స్పృహ అనేది అస్సలు లేదు. స్పృహ అనేది జ్ఞానం తప్ప మరొకటి కాదు.

జ్ఞానిజానికి ఎలా సంబంధం అని నన్ను అడగవద్దు. ఎక్కడో నాలెడ్జ్ మీతో మొదలైంది. మీరు చుట్టూ ఉన్న విషయాల గురించి తెలుసుకోవాలనుకుటారు. నా దృష్టిలో "ఆత్మ స్పృహ" అంటే అదే. నీ చుట్టూ ఏమి జరుగుతుందో స్పృహలోకి తెచ్కుకోవాలను కుంటావు. అందువల్ల సహజంగా నీవు తెలుసుకోవాలనుకుంటావు

I am questioning the very idea of consciousness. There is no such thing as consciousness at all. 

Consciousness is nothing but knowledge. 

Don't ask me how knowledge originated. Somewhere along the line knowledge started with you.

And, then you wanted to know about the things around. That is what I mean by "self-consciousness". You have become conscious of what is going on around you, and so naturally you want to know.  

u.g.krishnamurthi

No comments:

Post a Comment