నీవు ఉనికిలో లేవు. అక్కడ వ్యక్తిగతంగా ఎవరూ లేరు. సంస్కృతి, సమాజం లేదా మీరు దానిని ఏదయినా పిలవండి, దాని స్వంత కొనసాగింపు అనే ఏకైక ప్రయోజనం కోసం 'నువ్వు' 'నేను' సృష్టించబడ్డాము. కానీ, అదే సమయంలో, ఒక వ్యక్తిగా మారాలని విశ్వసిస్తున్నావు.ఈ రెండు విషయాలు మనసిక రుగ్మత ను సృష్టించాయి.వ్యక్తి అంటూ ఎవరూ లేరు.స్వేచ్చ యుత చర్య అంటూ కుడా ఏదీ లేదు.
You don't exist. There is no individual there at all. Culture, society, or whatever you want to call it, has created 'you' and 'me' for the sole purpose of maintaining its own continuity. But, at the same time, we are made to believe that you have to become an individual. These two things have created this neurotic situation for us. There is no such thing as an individual, and there is no such thing as freedom of action.
No comments:
Post a Comment