యూజీ ప్రస్తుత విలువల వ్యవస్థ స్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు.కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్న త భావాలు బలవంతంగా నయినా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు .ఇలా నీవు కొంత వరకు వెళ్ళగలిగితే,నీ జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండా సాధారణంగా ఎలా ఉండవచ్చో తెలుసు కోవడానికి అవకా శం ఉంటుంది. ఎందుకంటే విలువల చట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు.
కొత్త నమ్మకాల వైపు. మతాల వైపు నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు. అపూర్వమైన దృస్టికోణాన్ని ఇస్తాడు. తనను తాను వ్యక్తీకరించుకొంటాడు.తీసుకో, లేకపోతే లేదంటాడు. నిన్ను సరైన వ్యక్తిగా తయారు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించడు.నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు. మారాల ని ఎడతెగని ప్రయత్నం చేయడం నీ విషాదం అంటాడు. చాలా సహజంగా జ్ఞానులు, . సాధువులు, మానవాళి రక్షకులు... ఇలా ఎవరో నమూనాగా నీవు ఉండాలనుకొంటావంటాడు.
లారీమోరీస్ “నాచురల్ స్టేట్” ముందుమాటలో
“UG does not give you anything to replace your current belief system. But if you see how penetrating his analysis of human belief is, you may be forced to drop many of your most cherished ideas about life. This can free you some extent,and you may find your life becoming simpler not through any effort of yours but simply because you no longer have to carry the burden of so many belief structures.
U.G.is not interested in converting you to a new religion or to any belief system whatsoever.He expresses a unique point of view and tells you to take it or leave it.He is not trying to make you into a better person. In fact, he says that you don’t need to change anything and that it is our tragedy that we are constantly trying to change ourselves. Who you are is completely unique, yet you are trying to model yourself after another,usually one of the “ saints,sages,or saviours of mankind”.
Larry Morris
No comments:
Post a Comment