The institution of marriage is not going to disappear. As long as we demand telationships, it will continue in some form or other. Basically it is a question of possessiveness. The institution of marriage will somehow continue because it is not just the relationship between the two, but children and property involved. And we use property and children as a pretext to give continuity to the institution of marriage.
The problem is so complex and so complicated. It is not so easy for anybody to come up with answers to the age - old institution of marriage.
వివాహవ్యవస్థ కనుమరుగైపోదు. సంబంధాలకు ప్రాధాన్యం ఉన్నంత కాలం, అది ఏదో ఒక రూపంలో కొనసాగుతుంది. ప్రాథమికంగా ఇది possessiveness కు సంబంధించిన ప్రశ్న. వివాహవ్యవస్థ ఏదో ఒకవిధంగా కొనసాగుతుంది ఎందుకంటే ఇది ఇద్దరి మధ్య సంబంధం మాత్రమే కాదు. భద్రత అనే భావన ఉంది. పిల్లలు, ఆస్తి ప్రమేయం ఉంది. ఈ వ్యవస్థ కొనసాగింపు ఈ స్థితే కారణం. పిల్లలను ఒక సాకుగా చూపిస్తాము. సమస్య చాలా సంక్లిష్టమై నది .సనాతన వివాహ వ్యవస్థకు సమాధానాలు చెప్పడం ఎవరికీ అంత సులభం కాదు. యు.జి.
No comments:
Post a Comment