నిన్ను నడిపించేది నీ ఆలోచనలు కాదు నీ ఇద్రియాలు. ఇంద్రియాలను అదుపు చేయాలంటూ ఈ మాట్లాడేదంతా పూర్తిగా చెత్త. అదుపు చేసుకోవడమనే ప్రక్రియ ఇంద్రియాలకు సహజంగా ఉంది. అదేమీ దానికి అవసరం లేదు. ఈ భౌతిక, లేదా మానవ నడక ..నీవు ఏమైనా పిలువు . దాన్ని నడిపించేది కేవలం ఇంద్రియ కార్యకలాపాలే. ఆలోచన కాదు. మనస్సు కాదు.
No comments:
Post a Comment