#మహేష్ బట్: ug మీ జీవిత చరిత్ర ని ఒక పుస్తకం రూపంలో తీసుకొద్దాం అనుకుంటున్నాను.
#UG: నా జీవిత చరిత్ర ఎందుకు?చెప్పడానికి స్టోరీనే లేదని చెప్పే వ్యక్తి జీవిత చరిత్ర ఎలా రాయలనుకుంటున్నావు.నా జీవిత చరిత్ర ఎప్పటికి చెప్పేది కాదు.జీవిత చరిత్రలు చదివే ఆసక్తి ఉన్నవాళ్లకు నిజంగా నిరుత్యహపరుస్తుంది,నా జీవితం ద్వారా మార్పుకు ఎదురు చూసే వారికి ఆ అవకాశం దొరకదు.
పిల్లలు పాడుకునే రైమ్స్ లో నా జీవితాన్ని చక్కగా చేర్చవచ్చు.నీ, నా లేదా మరెవరి జీవితం అయిన సరే కేవలం అదొక బెరడు లాంటిది అంతకు మించి దానికి ఏ విలువ మరియు ఏ అర్ధము లేదు......
Ug తనను తాను ఎప్పుడు గొప్పగాను తత్వవేత్తగాను ప్రకటించుకోలేదు ఎలాంటి పుస్తకాలు రాయలేదు జీవితం మొత్తం ఒక సామాన్య వ్యక్తిగా బ్రతికాడు.అనేక మంది బిలినియర్స్ తన దగ్గరకు వచ్చేవాళ్ళు ug వాళ్ళను ఎప్పుడు ఏమి అడిగింది లేదు వాళ్ళు ఇస్తాను అన్నా ug తీసుకున్నది లేదు.నా దగ్గరికి రావడం వెస్ట్ వెళ్లి డబ్బులు సంపాదించుకోండి అని తిరిగి సలహా ఇచ్చేవాడు....
No comments:
Post a Comment