Wednesday, 20 November 2024

illusion.

 నేను భ్రమలో బతుకుతున్నానని మీరు అంటున్నారు. కానీ పేదరికం, పని, యుద్ధం…ఇవి భ్రమలు కావు. ఏ దృష్టి కోణంలో భ్రమపడుతున్నారు? మీ సపరేట్ కాన్షియస్ (వేర్పాటు స్పృహ) ద్వారా మీరు అనుభవించేది ఒక భ్రమ. బాంబులు పడిపోవడం ఒక భ్రమ అని మీరు చెప్పలేరు. ఇది భ్రమ కాదు, మీ అనుభవం మాత్రమే భ్రమ. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రపంచ వాస్తవికత ఒక భ్రమ. 


You say that I am living in illusion. But poverty, work, war, they are not illusions. Are they? In what sense am I being deluded?What you experience through your separative consciousness is an illusion. You can’t say that falling bombs are an illusion. It is not an illusion, only your experience of it is an illusion. The reality of the world that you are experiencing now is an illusion. 


No comments:

Post a Comment