మనిషికి కావలసింది తన వ్యక్తిగత గతం నుంచి మాత్రమే కాకుండా, మానవజాతికి సంబంధించిన మొత్తం గతం నుంచి తనను తాను విముక్తి కావడం. అంటే, ప్రతి మనిషి ముందు మీరు ఆలోచించిన, అనుభవించిన దాని నుంచి మీకుగా మీరు బయిటపడాలి. అప్పుడే మీరు మీరే కావడం సాధ్యమవుతుంది. నేను ప్రజలతో మాట్లాడడానికి సంబంధించి మొత్తం ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి ప్రత్యేకతను ఎత్తి చూపడం. సంస్కృతి లేదా నాగరికత లేదా మీరు ఏది పిలిచినా అది ఎల్లప్పుడూ మిమ్మల్ని ఒక చట్రంలో అమర్చడానికి ప్రయత్నిస్తుంది. మనిషి అస్సలు మనిషి కాదు.. అతనిని 'ప్రత్యేకమైన జంతువు' అని పిలుస్తాను ... సంస్కృతి భారం ఉన్నంత కాలం మనిషి ప్రత్యేకమైన జంతువుగా ఉంటాడు."
- "ది మిస్టిక్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్" నుంచి
"What is necessary for man is to free himself from the entire past of mankind, not only his individual past. That is to say, you have to free yourself from what every man before you has thought, felt and experienced — then only is it possible for you to be yourself. The whole purpose of my talking to people is to point out the uniqueness of every individual. Culture or civilization or whatever you might call it has always tried to fit us into a framework. Man is not man at all; I call him a 'unique animal' — and man will remain a unique animal as long as he's burdened by the culture."
Mystique of Enlightenment", #ugkrishnamurti
No comments:
Post a Comment