సంస్కృతి అసలు అవరోధం
నీకు నీవుగా ఉంటావు. కాని దిగ్బ్రాంతికలిగించే విషయం ఏమిటంటే నీవు ఆధారపడిన మొత్తం మానవాళి వారసత్వం అంతా అపస్యమైంది. దీన్ని నీవు చూడాలి. ఈ గ్రహింపే నీకు మేలుకొలుపు. ఉద్దేశపూర్వకంగా కానీ, యాదృచ్చికంగా గాని ఇది జరిగితే నీలో ఈ పరిస్థితికి కారణమైన ఈ సంస్కృతి లేదా నాగరికత మీద నీకున్న పరా ధీనతపై మెరుపులా ఈ గ్రహింపు నిన్ను తాకుతుంది.
నీవు వారసత్వ భారం నుంచి స్వేచ్చను పొందితే నీవు మొదటిసారిగా ఒక వ్యక్తిగా తయారవుతావు. నేను ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యక్తి ప్రభావం మానవ చైతన్యంపై ఖచ్చితంగా వుంటుంది. మీరు కొలనులో ఒక రాయి విసిరినప్పుడు వృత్తాకార తరంగాలు ఏర్పడినట్లు. బహుశా మనిషికి ఉన్న ఏకైక ఆశ ఇది.
ఇది మొత్తానికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే దేశం వ్యక్తికి కొనసాగింపు. ప్రపంచం వివిధ దేశాల కొనసాగింపు. మీలో మార్పు రావాలనే డిమాండ్ ఉన్నంత వరకు, మీరు ప్రపంచంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటారు. సంస్కృతి ,దాని విలువల వ్యవస్థ చట్రంలో ఇమడలేక పోవడంవల్ల మీరు ప్రపంచాన్ని మార్చాలను కుంటున్నారు.
నీకు నీవుగా, వ్యక్తిగతంగా ఉండాలంటే నీవు చేయడానికి ఏమీ లేదు. నీవు ఉన్న స్థితి కంటే భిన్నంగా ఉండాలని సంస్కృతి నిన్ను డిమాండ్ చేస్తుంటుంది. అలా ఉండడానికి చేసే ప్రయత్నంలో నీ సర్వ శక్తులూ వృధా అవుతుంటాయి. ఆ శక్తి ఉంటే జీవించడం చాలా సాధారణంగా ఉంటుంది.
మనుషులందరి చర్యలను ఒక మూసలో ఉంచడపైనే సంస్కృతికి ఆసక్తి . ఎందుకంటే వారు విలువ వ్యవస్థ యథాతథ స్థితిని కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అదే నిజమైన సంఘర్షణ. సహజ స్థితి -ఆ విలువల వ్యవస్థలో ఇమడ్చలేనిది.
భారతీయ వారసత్వం నుంచి మనిషి రక్షించబడాలి. ప్రజలే కాదు దేశం ఈ వారసత్వం నుంచి బయిట పడాలి.
ఈ జీవికి ఆసక్తి కలిగించే ఒక ప్రశ్న ఏమిటంటే " మొత్తం సంస్కృతిక బానిసత్వాన్ని, సంస్కృతి ప్రభావాన్ని ఎలా తోసేయడం? ఈ ప్రశ్న మాత్రమే ఈ జీవికి ఉంది, మాటల్లో కాదు, ఆలోచనల్లో కాదు... మొత్తం మానవాళికి ఇది ఒక ప్రశ్న.
తన సహజ మార్గంలో ఈ దేహం మొత్తం రసాయన చర్యల్లో మార్పులు మొదలౌతాయి. దీని అర్ధం ఏమంటే నాగరికత ద్వారా కలుషితమైన, విషతుల్యమైన మొత్తం ఈ వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో అప్పుడు ఈ చైతన్యం , లేదా జీవితం ...నీవు ఏమైనా పిలువు దాని వ్యక్తీకరణ, నడక తనదైన శైలిలో వ్యక్తమౌతుంటుంది. ఇటువంటి వ్యక్తి వల్ల సమాజానికి ప్రయోజనం వుండదు. ఇతడు ఒక ప్రమాదికారిగా తయారౌతాడు.ఇతను సంప్రదాయానికి ముప్పు. ఎందుకంటే అతను వారసత్వం మొత్తం నడకను బలహీన పరుస్తున్నాడు. ఇదే వైరుధ్యం. ఇతడు ప్రపంచాన్ని సంస్కరించడానికి కొంత శక్తి కావాలని కోరుకోడు. తను రక్షకుడిననో, స్వేచ్చా జీవిననో, ఆత్మ జ్ఞానం పొందినవాడిననో అనుకోడు.
You become yourself.
You see, the shock that your dependence on the entire heritage of mankind has been wrong, when that realisation dawns on you. It hits you like lightning that your dependence on this culture, be it Oriental or Occidental, has been responsible for this situation in you. So you are freed from the burden of the past and become for the first time an individual. That is the individual I am talking about. That individual will certainly have an impact on human consciousness.Liike when you throw a stone in a pool it sets in motion cirular waves. Maybe that's the only hope that man has.That applies to the whole as well because the nation is the extension of the individual and the world is the extension of the different nations.
As long as there is a demand in you to bring about a change in yourself, you want to bring about a change in the world. Because you can't fit into the framework of culture and its value system,you want to change the world.
To be individual and to be yourself you don't have to do a thing. Culture demands that you should be something other than what you are. What a tremendous amount of energy we are waste trying to become that! If that energy is released what is it that we can't do? How simple it would be for everyone one of us to live in this world. It is so simple.
Culture is interested in fitting the actions of all human beings in to common mould , and that is because, they are interested in maintaining the status quo of the value system. That is the real conflict is.This natural state -is something which cannot be fitted into that value system.
Man has to be saved from the heritage of India. Not only the people ; the country has to be saved from that heritage.
The one question that this organism is interested in is "How throw off the whole thralldom, the whole strangling influence of culture? That question is the only question this organism has , not in words, not has a thought ---the whole human organism is that one question.
The whole chemistry of the body changes so it begins to function in its own natural way. That means everything that is poisoned and contaminated by the culture is thrown out of the system. It is thrown out of your system and then that consciousness or life or whatever you want to call it expresses itself and functions in a very natural way. The whole thing has to be thrown out of your system.
Such a man is of no use to the society. On the contrary, he becomes a threat. He is threat to the tredition because he's undermining the whole function of the heritage .He doesn't think that he is chosen by some power to reform the world. He doesn't think that he is a saviour or a free or enlightened man.
No comments:
Post a Comment