Monday, 16 September 2013

Asramam

ఆశ్రమాన్ని ఎందుకు ప్రారంభించారు . ఆశ్రమానికి వేశ్యా వాటికకు వ్యత్యాసం ఏమిటి . వేశ్యలే మెరుగు . వాళ్ళు బతకడం కోసం దేహాల్ని అమ్ముకొంటున్నారు. మీ ఆశ్రమంలో గురువులనే అమ్ముతున్నారు . ఎంతో ఉన్నత చదువులు చదివి ఐ ఎఎస్ అధికారివై శంకరాచార్వులను అమ్మేస్తితికి ఎందుకు దిగజారతారు. .                                                                   బ్రహ్మచారితోయూజీ

No comments:

Post a Comment